Header Banner

చంద్రబాబు నివాసానికి శుభముహూర్తం ఫిక్స్! ఘనంగా నిర్వహించనున్న శంకుస్థాపన! ఎప్పుడంటే?

  Tue Apr 08, 2025 18:25        Politics

అమరావతిలో సీఎం చంద్రబాబు నివాస నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం రేపు ఉదయం 8:51 గంటలకు వెలగపూడిలో జరగనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. వెలగపూడి పంచాయతీ పరిధిలోని 5 ఎకరాల భూమిని చంద్రబాబు కుటుంబం స్వయంగా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ స్థలం వెలగపూడి సచివాలయం దగ్గర E9 రహదారి పక్కన ఉంది. శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబు దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించి సత్కరించనున్నట్లు స్థానిక రైతులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #Andhrapradesh #ChandrababuNaidu #Amaravati #BhavithaAmaravati #Velagapudi #CMResidence